నా ప్రేమ అంతం..

Quoting Steve Jobs “You can’t connect the dots looking forward you can only connect them looking backwards. So you have to trust that the dots will somehow connect in your future. You have to trust in something: your gut, destiny, life, karma, whatever. Because believing that the dots will connect down the road will give you the confidence to follow your heart, even when it leads you off the well worn path.”

Until today in my life I have had many experiences professionally and personally; betrayal, jealousy, greed… but I always think that these have formed discontinuous dots. One day in the near future I’m sure I will be successful and when I look back, I hope to see the connections between them and then for sure I could tell you a better story !!

This attempt of mine is based on my experience of lost love which would always be a sweet memory and a bitter lesson for me in life, the title translates to english as “My love ends…” here it is

 

నీ చిట్టి మనసులో నేను వున్నాను అని తెలిసిన ఆ క్షణం,

నా ప్రేమ నిజం అని నువ్వు నమ్మిన ఆ క్షణం

కడవరకు నీ జత వీడనని ప్రమాణం చేసే ఆ క్షణం…

ఇలా నాలో నేను ప్రమాణం చేసుకున్న ఒకటిన్నర సంవత్సరం తరువాత నా ప్రేమ అంతం అయిపోయింది…

దీనికి కారణం ఎవరు? నేనా? తనా? మేమా ? 

ఓ చెలియా ఓ సఖియా నాతొ నువ్వు ఉన్నవని నేను మురిసిపొయానె ఇన్నినాళ్ళు

నీతో గడపిన క్షణాలు, నీతో ప్రయాణించిన ఆ దూరాలు ఎన్నటి మరిచిపోలేను ఎన్ని నాళ్ళు

కోపం ఒచ్చినా, ప్రేమ ఇచ్చినా, స్వీకరించిన నాకే ఎందుకు ఈ పరీక్షా

నీతోనే జీవితం, నీతోనే సర్వసం అని నమ్మిన నాకే ఎందుకు ఈ పరీక్షా

సృష్టి అంతా ఎకమైనా నువ్వు నన్ను విడవవు అని నమ్మిన నాకు ఎందుకు ఈ పరీక్షా … 

నా గుండె రోదన ఎవరికీ వినిపించాలి ఓ చెలి, నువ్వు లేక నేను ఎలా ఉండాలే ఓ చెలి

కలిసి వున్నప్పుడు తెలియదు నీకు నా విలువ, విడిపోయాక ఇక ఎంత ప్రత్నించిన వృధా అని తెలుసుకొవే ఓ చెలి

ఓడిపోయినా నా ప్రేమ ఇక తిరిగిరాని నా ప్రేమ, నా ఈ జీవితం లో ఓ తియ్యని జ్ఞాపకం

–భరత్

నా చిట్టి ప్రేమ…

Love is definitely a true feeling that can not be ignored ..

Shakespeare in his Romeo and Juliet said

“Love is a smoke raised with the fume of sighs;

Being purged, a fire sparkling in lovers’ eyes; Being vex’d a sea nourish’d with lovers’ tears: What is it else? a madness most discreet,

A choking gall and a preserving sweet. ”

 

సూర్య కిరణాలు వలె నీ కనుచూపు లోని అ తలుక్కు,

నిర్గమనము గావించినధి నా మనసు లోని ఓ పలుకు ..

నీ మృదువైన పెదవుల తో ప్రతి పలకరింపు,

ఉవెత్తు కెరటం లా ఎగసిపడే నా  హృదయానికి ఓ పులకింపు..

నీ మోవి పై వికసించిన తామర పువ్వు లాంటి ఆ చిరునవ్వు ,

అరుదైన వజ్రము కన్నా ఖరీదైన ఓ అపురూపమైన  ఆభరణము ..

నీ తొలి చూపు తో వేసావు నా చిట్టి గుండె లోఇష్టం అనే విత్తనం,

అపార్ధాలు విడచి చిరునవ్వుల జల్లు తో ఆప్యాయంగా పుట్టింది నా ప్రేమ వృక్షం..

నీ చిట్టి మనసులో నేను వున్నాను అని తెలిసిన ఆ క్షణం,

నా ప్రేమ నిజం అని నువ్వు నమ్మిన ఆ క్షణం

కడవరకు  నీ జత వీడనని ప్రమాణం చేసే ఆ క్షణం…

 

–భరత్